అదునాతన లాబ్స్ , డిజిటల్ class రూమ్స్ , కళాశాల నందే ఉచిత out- patient clinic కలదు.
కళాశాల ప్రత్యేకతలు:
ప్రముఖ సూపర్ స్పెషలిటి హాస్పిటల్స్ అయిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ సూపర్ స్పెషలిటి హాస్పిటల్స్,తిరుమల హాస్పిటల్, శ్రీనివాస మల్టీ స్పెసలిటీ హాస్పిటల్స్ నందు క్లినికల్ ట్రయినింగ్ అందిస్తున్నాం.
మరియు ప్రముఖ లాబ్స్ - TRUMEDS, VELDX, రాయలసీమ డైగ్నోస్టిక్ సెంటర్ నందు -ల్యాబ్ పరీక్షలు నిర్వహించే అనుభూవం అందిస్తున్నాం.
స్టైపెండ్ తో కూడిన ఇంటర్నషిప్ ట్రయినింగ్,.
కోర్స్ కంప్లీషన్ తరువాత జాబ్ ప్లేసెమెంట్స్ అందిస్తున్న ఏకైక విద్య సంస్థ.
విద్యార్థిని విద్యార్థులకు సపరేట్ హాస్టల్ సౌకర్యం కలదు .
విద్యతో పాటు సెమినార్స్, డిబేట్స్, Essay రైటింగ్ కంపిటేషన్స్,. ఇండోర్ మరియు outdoor గేమ్స్ వంటి కో కరికులర్ యాక్టివిటీస్ ప్రోత్సహించటం జరుగుతుంది .
అడ్మిషన్స్ ప్రారంభించిబడినవి
అడ్మిన్న్స్ కొరకు 9398134345, లేదా ల్యాండ్ లైన్ 08554292432 ను సంప్రదించండి.